
మహారాష్ట్ర నాలాసోపారా తీరంలో కొట్టుకుపోయిన కారు
మహారాష్ట్రలోని నాలాసోపారా తీరంలో ఉన్న కలంబు బీచ్ వద్ద ఒక స్కార్పియో కారు సముద్రంలోకి కొట్టుకుపోయిన ఘటన జరిగింది. అలల ఉద్ధృతి కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. టూరిస్ట్ కారుగా గుర్తించబడిన ఈ వాహనం ఇసుకలో చిక్కుకుపోయి, తర్వాత అలల బలంతో సముద్రంలోకి కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ, ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు తమ ట్రాక్టర్ల సహాయంతో కారును సముద్రం నుండి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనతో టూరిస్టులు సేఫ్ లైన్ దాటకూడదని…