
Heart Attack: గుండెపోటుకు చెక్‌పెట్టే అద్భుతమైన చిట్కాలు.. మహిళలు ముఖ్యంగా మీకోసమే!
40 ఏళ్లు నిండటం జీవితంలో ఒక కొత్త దశను సూచిస్తుంది. కుటుంబం, పని, బాధ్యతల మధ్య, మహిళలు తరచుగా తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మర్చిపోతారు. కానీ నిజం ఏమిటంటే, ఈ వయస్సులో వాకిరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఈ దశలో మహిళలు తమ గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. 40 ఏళ్ల వయసులోనూ మహిళలు తమ రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా గుండె…