
OG Movie Censor: ఓజీకి ‘A’ సర్టిఫికెట్.. 2 గంటలు 34 నిమిషాలు 15 సెకన్ల సినిమా.. ఆ సీన్స్ కట్.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. టాలీవుడ్ లో ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. ఫ్యాన్స్‌కు ఆయన ప్రతి మూవీ ఒక ఫెస్టివల్ అనే చెప్పాలి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తున్నారు. ‘ఓజీ’ మూవీ రిలీజ్ కోసం మిగిలిన మూడు రోజులు మాత్రమే ఉన్నాయి. డైరెక్టర్ సుజీత్ రచన-దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్‌ను ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తూ, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా…