
Actress Hema: మంచు విష్ణు ఏం చేస్తున్నారు? మా అసోసియేషన్‌పై విరుచుకుపడిన హేమ.. ఏం జరిగిందంటే?
గత కొన్ని రోజులుగా సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు సీనియర్ నటి హేమ. అయితే శనివారం (సెప్టెంబర్ 20) ఆమె సడెన్ గా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు ప్రెసిడెంట్ మంచు విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మంచు విష్ణు మీరు ఏం చేస్తున్నారు? . గతం లో కూడా ఇలానే మహిళలపై మాట్లాడితే చర్యలు తీసుకోలేదు. దయ చేసి వెంటనే మీరు రియాక్ట్…