చీమల మందుతో పని లేదు.. ఇంట్లో చీమలన్నీ తోకముడిచి పరార్..

చీమల మందుతో పని లేదు.. ఇంట్లో చీమలన్నీ తోకముడిచి పరార్..

చీమల బెడదను పిప్పర్ మెంట్, లావెండర్, టీట్రీ ఆయిల్‌ వంటి వాటితో కూడా తగ్గించుకోవచ్చు. వీటిని నీటిలో కలిపి చీమలు తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే చాలు చీమలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే దీని కారణం ఇంట్లో మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది. Source link

Read More
OG: పవన్ కళ్యాణ్ ఓజి టికెట్ రేట్లు ఏపీలో ఎలా ఉన్నాయ్..? తెలంగాణలో ఎలా ఉన్నాయ్..?

OG: పవన్ కళ్యాణ్ ఓజి టికెట్ రేట్లు ఏపీలో ఎలా ఉన్నాయ్..? తెలంగాణలో ఎలా ఉన్నాయ్..?

తెలుగు రాష్టాల్లో ఓజి ఫీవర్ మొదలైపోయింది.. వీరమల్లు అంచనాలు అందుకోకపోయినా.. పవన్‌కు కొన్నేళ్లుగా సరైన విజయం లేకపోయినా అవేవీ ఓజి సినిమాపై అస్సలు ప్రభావం చూపించట్లేదు.. పైగా పవర్ స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హైప్‌తో వస్తున్న సినిమా ఓజి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లపై క్లారిటీ ఇచ్చేసింది. తెలంగాణలో సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల ప్రీమియర్ షోకు అనుమతులు వచ్చేసాయి. హరిహర వీరమల్లుకు సైతం ముందు రోజే పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ సర్కార్….

Read More
Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? 500కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన కమెడియన్.. కానీ చిన్న వయసులోనే..  

Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? 500కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన కమెడియన్.. కానీ చిన్న వయసులోనే..  

పై ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా? అతనొక టాలీవుడ్ స్టార్ కమెడియన్. తెలుగు తెరపై తన హాస్యంతో గిలిగింతలు పెట్టిన నటుడు. తన మార్క్ కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నాడు. తెలంగాణలో పుట్టి పెరిగిన అతను మొదట మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రతిభ చాటుకున్నాడు. ఆ తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టాడు. యాంకర్ గా సత్తా చాటాడు. ఆపై వెండితెరపైనా అదృష్టం పరీక్షించుకున్నాడు. స్టార్ కమెడియన్ గా తిరుగులేని స్టార్ డమ్…

Read More
AP Assembly 2025: PPP విధానంపై తగ్గేదే లేదంటున్న ఏపీ ప్రభుత్వం

AP Assembly 2025: PPP విధానంపై తగ్గేదే లేదంటున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యం (PPP) విధానంపై తీవ్ర చర్చ జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగిస్తూ, PPP విధానం పారదర్శకంగా ఉందని, టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేశారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతూ, తమ ప్రభుత్వం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోందని,…

Read More
IND vs PAK: 12వ ప్లేయర్‌గా శాంసన్.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా 11 మంది ఆటగాళ్ల జాబితా ఇదే

IND vs PAK: 12వ ప్లేయర్‌గా శాంసన్.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా 11 మంది ఆటగాళ్ల జాబితా ఇదే

Sanju Samson 12th Player: వికెట్ కీపర్ కం బ్యాటర్ సంజూ శాంసన్ ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో హీరోగా నిలిచాడు. అయితే, ఆసియా కప్‌లో భాగంగా పాక్ తో జరగబోయే మ్యాచ్ లో భారత జట్టు తరపున 12వ ఆటగాడు కావొచ్చని తెలుస్తోంది. అయితే, టీమిండియా ప్లేయింగ్ XIలో మాత్రం కాదండోయ్. పాకిస్తాన్ తో జరిగే సూపర్ 4 మ్యాచ్ కోసం శాంసన్ ఖచ్చితంగా భారత ప్లేయింగ్ XI లో ఉంటాడు. ఇక్కడ, 12వ…

Read More
Rain Alert: బిగ్ అలర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Rain Alert: బిగ్ అలర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం ఉత్తర, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రేదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఎల్లుండికి.. శుక్రవారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. శనివారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల…

Read More
Kubera Yoga: అపర కుబేర యోగం.. ఆ రాశుల వారు నక్కతోక తొక్కే అవకాశం..!

Kubera Yoga: అపర కుబేర యోగం.. ఆ రాశుల వారు నక్కతోక తొక్కే అవకాశం..!

మేషం: రాశ్యధిపతి కుజుడితో చంద్రుడు కలవడం, వీటిని గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము చేతికి అందడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అపార ధన వర్షం కురిపిస్తాయి. ఈ మూడు రోజుల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో కూడా ఆదాయం పెరుగుతుంది. మిథునం: ఈ రాశిలో…

Read More
Tirumala: శ్రీవారి పరకామణిలో చోర శిఖామణి.. రూ. కోట్లు కొట్టేసిన ఉద్యోగి రవికుమార్‌..

Tirumala: శ్రీవారి పరకామణిలో చోర శిఖామణి.. రూ. కోట్లు కొట్టేసిన ఉద్యోగి రవికుమార్‌..

నిత్యకల్యాణం..పచ్చతోరణంగా విలసిల్లే తిరుమల కొండ వరుస వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల  లడ్డూ వివాదం బైటపడినప్పటి నుంచి తిరుమల ప్రతిరోజు ఏదో ఒక వివాదంతో వార్తలలో ఉంటుంది. తాజాగా టీడీ పరకామణిలో చోరీ తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దొంగను పట్టుకున్నారు. అయితే ఆ దొంగ వెనుకాల ఉంది మీరంటే మీరంటూ వైసీపీ, కూటమి నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. భూమన వర్సెస్‌ భానుప్రకాష్‌ అండ్‌ కిరణ్‌ రాయల్‌గా ఈ ఎపిసోడ్‌ టర్న్‌ తీసుకుంది. పరకామణి పాలిటిక్స్‌ ఏపీలో కాక…

Read More
IND vs PAK Final: 2 వికెట్లు పడితే టీమిండియా ఖేల్ ఖతం.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పక్కా..?

IND vs PAK Final: 2 వికెట్లు పడితే టీమిండియా ఖేల్ ఖతం.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పక్కా..?

India vs Pakistan: సెప్టెంబర్ 28న భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయి. కానీ, కేవలం రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్‌ను ఓడించవచ్చని కొంతమంది మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు భావిస్తున్నారు. భారత ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మలను పాకిస్తాన్ బౌలర్లు త్వరగా ఔట్ చేస్తే, భారత మిడిల్ ఆర్డర్ బాగా ఆడకపోవడంతో టీమిండియా చిక్కుకుపోయే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నారు. రెండు వికెట్లు…

Read More
Organic Foods: ఆర్గానిక్ ఫుడ్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా..? ఈ విషయాలు తెలిస్తే అవాక్కే

Organic Foods: ఆర్గానిక్ ఫుడ్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా..? ఈ విషయాలు తెలిస్తే అవాక్కే

ఈ ఆధునిక యుగంలో ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది ఆర్గానిక్ ఫుడ్. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల నుండి స్థానిక దుకాణాల వరకు ప్రజలు ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇవి మరింత పోషకమైనవి, సురక్షితమైనవి, ఆరోగ్యకరమైనవి అని చాలామంది నమ్ముతారు. కానీ నిజంగా సేంద్రీయ ఆహారం సాంప్రదాయ ఆహారం కంటే ఆరోగ్యకరమైనదేనా..? నిపుణులు ఈ విషయంపై ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పోషక విలువల్లో తేడా లేదా? సేంద్రీయ…

Read More