
Gmail: జీమెయిల్ నిండిపోయిందా? ఇలా క్లియర్ చేసేయండి!
వందల కొద్దీ వచ్చే ప్రమోషనల్ మెయిల్స్, స్పామ్ మెయిల్స్‌తో ఇన్‌బాక్స్ అంతా నిండిపోతుంటుంది. వీటిని ఏరోజుకారోజు డిలీట్ చేయడం కుదరని పని. అందుకే వీలున్నప్పుడల్లా ఒకేసారి అన్ని మెయిల్స్‌ను ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అన్ రీడ్ మెయిల్స్ జీమెయిల్‌లో ఒకేసారి కేవలం 50 మెయిల్స్‌ను మాత్రమే డిలీట్ చేసే వీలుంటుంది. అలా కాకుండా అన్నింటినీ ఒకేసారి డిలీట్ చేయాలంటే.. ఇలా చేయాలి. జీమెయిల్ డెస్క్‌టాప్ వెర్షన్‌లోకి వెళ్లి మెయిల్ సెర్చ్ బార్ లో ‘is:unread’…