
Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..
తూర్పు గోదావరి జిల్లాలో ఓ భారీ కొండ చిలువ కలకలం రేపింది. తాళ్లరేవు మండలం గోవలంక ఏటిగట్టు రోడ్డుకు అడ్డంగా కొండ చిలువ తిష్టవేసి హల్‌చల్ చేసింది.. దీంతో ప్రయాణికులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.. ఈ క్రమంలోనే.. కొండచిలువ రోడ్డు పై ఉండగా.. ఓ వ్యక్తి దానిపై కర్రతో ఎటాక్ చేశాడు.. దీంతో కొండ చిలువ తిరగబడింది.. ఈ భయంకరమైన సీన్ చేసి.. అక్కడున్నవారంతా పరుగులు తీశారు. అయితే.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల…