
Weight Gain Diet: నాన్‌వెజ్, ఎగ్స్ తినకుండా బరువు పెరగాలనుకుంటున్నారా?.. ఈ 5 సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి!
శాఖహారులకు బరువు పెరగడానికి ఉత్తమమైన ఎంపిక పనీర్. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటే.. 100 గ్రాముల పనీర్‌లో 13 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలు, ఎముకలను బలపరుస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది. బరువు పెరగాలనుకునే వారికి చిన్న గుమ్మడికాయ గింజలు మరో మంచి ఎంపిక. ఇవి మనలోని శక్తి స్థాయిలను పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. 28 గ్రాముల గుమ్మడికాయ విత్తనాల్లో దాదాపు…