Headlines

Bigg Boss Telugu 10: ‘మీ సపోర్ట్ కావాలి’ అంటూ పోస్ట్.. బిగ్‌బాస్ 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేసిన స్టార్ కమెడియన్

బిగ్‌బాస్‌ సీజన్‌ 10 గ్రాండ్ లాంఛింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్‌ 6న) సాయంత్రం 7 గంటలకు ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే సర్దార్ 2 ప్రమోషన్స్ లో భాగంగా కార్తీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు చీఫ్ గెస్టుగా రానున్నాడు. మరోవైపు ఈసారి కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అగ్ని పరీక్ష సీజన్ 2 లో…

Read Full News

IND W vs BAN W: బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్‌కు భారత్ రెడీ.. హెడ్ టు హెడ్‌ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

India Women vs Bangladesh Women Semi Final: మహిళల ఆసియా కప్ 2026లో తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. భారత్ మహిళల జట్టు, బంగ్లాదేశ్ మహిళల జట్టు సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ వరుసగా మూడు విజయాలతో ఈ దశకు చేరుకోగా, బంగ్లాదేశ్ రెండు విజయాలు, ఒక ఓటమితో సెమీఫైనల్ బెర్త్ సాధించింది. టీ20ల్లో భారత్‌దే పైచేయి…..

Read Full News

Rohit Shamra: రోహిత్ శర్మ తర్వాత ఎవరు..? వారసుల లిస్ట్‌ చూసి తలపట్టుకున్న బీసీసీఐ.?

Who Will Be Indias ODI Opener Post 2027 World Cup: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, 2027 వన్‌డే ప్రపంచకప్‌లోనూ ఆడతాడని విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆ మెగా ఈవెంట్ తర్వాత అతను తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ, వన్‌డే క్రికెట్‌లో అనేక అసాధారణ రికార్డులను నెలకొల్పాడు. అలాంటి దిగ్గజ…

Read Full News

BCCI: క్రికెట్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. బీసీసీఐ బిగ్ ప్లాన్.. మళ్లీ ట్రై సిరీస్‌లు రాబోతున్నాయా?

BCCI: టీమిండియా వరుసగా మ్యాచ్‌లు ఆడటం వల్ల ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరకడం లేదనేది ప్రస్తుతం ప్రధాన విమర్శగా మారింది. సరిపడా రెస్ట్ లేకపోవడం వల్లే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఎదురుదెబ్బలు తగిలాయని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవల రివ్యూ మీటింగులో స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాబోయే ఎఫ్‌టీపీ (ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్) షెడ్యూల్‌లో భారీ మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. దైపాక్షిక సిరీస్‌ల మధ్య తగినంత వ్యవధి ఉండేలా చూడటంతో పాటు, విదేశీ…

Read Full News

Astrology: తస్సాదియ్యా.. కుజుడు-గురుడి కాంబినేషన్.. ఈ 5 నక్షత్రాలకు అదృష్టమే అదృష్టం!

ప్రస్తుతం కుజుడి శక్తి, గురుడి శుభదృష్టి కారణంగా ఐదు నక్షత్రాల వారికి అనుకూలమైన సమయం ఏర్పడుతుందని ఈ జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. అశ్విని, మృగశిర, పుష్య, అనురాధ, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారికి కొత్త ఆదాయ మార్గాలు, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆస్తి సంబంధిత ప్రయోజనాలు వంటి ఫలితాలు కలగవచ్చని పేర్కొంటున్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో కూడా ప్రయోజనం చేకూర్చవచ్చని జ్యోతిష్య విశ్వాసం. 1. అశ్విని నక్షత్రం వారికి ఆర్థికంగా కలిసొచ్చే కాలం…

Read Full News

చెవి నొప్పి వస్తే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. ఈ విషయాలు గుర్తుంచుకోండి

చెవిలో నిరంతర దురద, నొప్పి, నీరు, ఇతర ద్రవాలు కారడం, వినికిడి తగ్గడం వంటి లక్షణాలను సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. అధిక తేమ ఉన్న వాతావరణం బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడానికి అనుకూలంగా మారుతుంది. అందుకే వర్షాకాలంలో చెవులను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో చెవి ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతాయి? ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈఎన్‌టీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అభినీత్ కుమార్ ప్రకారం.. చెవి చాలా సున్నితమైన…

Read Full News

ఫ్యాన్లు, లైట్లు, టీవీ, ఫ్రిజ్‌.. అన్నీ ఆఫ్ చేసినా విద్యుత్ మీటర్ ఎందుకు నడుస్తుంది? కారణం ఇదేనా..

ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు, ఏసీ, టీవీ, ఫ్రిజ్‌తో పాటు ఇతర విద్యుత్‌ ఉపకరణాలన్నింటినీ ఆఫ్‌ చేసినా కూడా కొంతమంది ఇంట్లో విద్యుత్‌ మీటర్‌ నడుస్తూనే ఉంటుంది. అప్పుడు మీటర్‌ పాడైందా? లేదా మన మీటర్‌పై వేరే వారు కరెంట్ వాడుతున్నారా? అనే డౌట్లు వస్తాయి. అయితే మీటర్‌ కదులుతున్నంత మాత్రాన అది తప్పనిసరిగా సాంకేతిక లోపం అని అర్థం కాదు. ఇంట్లోని కొన్ని పరికరాలు ఆఫ్‌ చేసిన తర్వాత కూడా స్వల్పంగా విద్యుత్‌ను వినియోగిస్తూ ఉండొచ్చు. స్విచ్…

Read Full News

మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

ఎటువంటి కష్టమైన పని చేయకపోయినా లేదా తగినంత విశ్రాంతి తీసుకున్నా కూడా అకస్మాత్తుగా తీవ్రమైన నిస్సత్తువ, అలసట ఆవహిస్తే అది గుండెపోటుకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. ఛాతీలో ఎలాంటి నొప్పి లేకపోయినా ఊపిరి ఆడకపోవడం, పరుగెత్తినట్లు లేదా ఆయాసంగా అనిపించడం మహిళల్లో గుండె సమస్యకు ప్రధాన సంకేతం. గుండెపోటు నొప్పి కేవలం ఛాతీకే పరిమితం కాకుండా దవడలు, గొంతు, మెడ, వెనుక భాగం లేదా భుజాలకు పాకే అవకాశం ఉంది. కడుపులో తిప్పడం, వాంతులు రావడం, తీవ్రమైన…

Read Full News

Suriya : సూర్య, మహేష్ బాబుకు మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలుసా.. ? సినిమాల్లోకి రాకముందే అనుబంధం..

దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు సూర్య. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, నటనలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపే సూర్య, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాలతో తనకు ఉన్న ప్రత్యేక బంధాన్ని , పాఠశాల రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు. సూర్య తెలిపిన వివరాల ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ బాబు, సంగీత…

Read Full News

Cancer Warning Signs: కారణం లేకుండా బరువు తగ్గుతున్నారా? ముక్కు నుంచి రక్తం వస్తోందా? జాగ్రత్త!

క్యాన్సర్ వంటి వ్యాధుల్లో ప్రారంభ దశలో లక్షణాలు చాలా స్వల్పంగా ఉండే అవకాశం ఉందని వైద్య రంగంలో అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఈ లక్షణాలు కనిపించాయంటే క్యాన్సర్ ఉందని అర్థం కాదు. ఇతర అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఇదే విధమైన లక్షణాలను కలిగించవచ్చు. అందుకే స్వయంగా ఒక నిర్ధారణకు రాకుండా, లక్షణాలు కొనసాగితే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఇప్పుడు తరచుగా నిర్లక్ష్యం చేసే ఆరు ముఖ్యమైన సంకేతాలు ఏంటో తెలుసుకుందాం. 1. కారణం లేకుండా…

Read Full News