
అల్లు అర్జున్ వల్లే నాకు ఈ క్రేజ్ వచ్చింది.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప, పుష్ప 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్…