
లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
సెలబ్రెటీల లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఖరీదైన కార్లు, బంగ్లాలు. బ్రాండెడ్ బట్టలు, వాచ్ లు అన్ని ఇలా ఖరీదైన వాటినే వాడుతూ ఉంటారు. ఒకొక్క సినిమాకు కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. వారి లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే సీరియల్ బ్యూటీస్ కూడా హీరోయిన్స్ కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. ఎపిసోడ్ ఎపిసోడ్ కు లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. అయితే ఓ స్టార్ సీరియల్ నటి మాత్రం…