
Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్! ఈ వారం డబుల్ ఎలిమినేషన్! ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ బయటికే
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో రెండో వారం ముగింపునకు వచ్చేసింది. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. ఈ ఆదివారం (సెప్టెంబర్ 21) మరొకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రానున్నారు. రెండో వారం లో సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, ప్రియా, మర్యాద మనీష్, భరణి, డెమోన్ పవన్, హరిత హరీష్ నామినేషన్స్ లో ఉన్నారు. శుక్రవారంతో వీరికి ఓటింగ్ లైన్స్…