
Ultraviolette X47: ప్రపంచంలోనే ఫస్ట్ రాడార్ బైక్.. ఫీచర్లు తెలిస్తే మతి పోవాల్సిందే!
అల్ట్రావయొలెట్ అనే ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ ఎక్స్ 47 క్రాస్ ఓవర్ (Ultraviolette X-47 Crossover) అనే ఎలక్ట్రి్క్ అడ్వెంచర్ బైక్ ను లాంఛ్ చేసింది. ఇది ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతుంది. ఇది సిటీ రోడ్లలోనే కాదు, కష్టమైన ప్రదేశాల్లోనూ దుమ్ము రేపుతుంది. అంతేకాదు ఇందులో రాడార్ టెక్నాలజీ, డ్యాష్ క్యామ్ సెటప్.. ఇలా బోలెడు ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. రాడార్ టెక్నాలజీ ఎక్స్ 47 బైక్.. ప్రపంచంలోనే మొదటి రాడార్ బైక్. ఇందులో హైపర్‌సెన్స్…