
పోస్టాఫీస్ స్కీమ్.. కేవలం రూ.565 పెట్టుబడితో రూ.10 లక్షలు పొందండి..!
ఆర్థికంగా బలహీన వర్గాలు, మధ్యతరగతి వారి కోసం ఇండియా పోస్ట్ ఒక అద్భుతమైన బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ వార్షిక బీమా పాలసీ పథకం అని పిలుస్తారు. దీనిలో ఏడాదికి కేవలం రూ.565 పెట్టుబడితో రూ.10 లక్షల వరకు బీమా పాలసీని పొందవచ్చు. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీస్ ఈ పథకాన్ని అమలు చేసింది. తక్కువ ప్రీమియం.. ఈ పథకంలో సంవత్సరానికి రూ.565 మాత్రమే ప్రీమియం అవసరం. ఈ…