
Money Astrology: తులా రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి ధన ధాన్య వృద్ధి..!
మిథునం: ఈ రాశినాథుడైన బుధుడు తన మిత్రక్షేత్రమైన పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల, రాజయోగాలు, ధన యోగాలు అనుభవానికి వస్తాయి. అనుకోని అదృష్టాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. భోగభాగ్యాలకు లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దైవ కార్యాలు, శుభ కార్యాల్లో బాగా పాల్గొంటారు. ఆశించిన శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉద్యోగం, డబ్బు సంపాదించే అవకాశాలు లభిస్తాయి. కన్య: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ధన స్థానంలో…