OTT Movie: సైకో పోలీస్‌గా సునీల్.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన సునీల్ ఇప్పుడు విలన్ గానూ అదరగొడుతున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం భాషా సినిమాల్లోనూ ప్రతినాయకుడిగా మెప్పిస్తున్నాడు. అలా సునీల్ విలన్ గా నటించిన ఓ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ…