
Fake Websites: నకిలీ వెబ్‌సైట్స్ మాయలో పడకుండా ఉండాలంటే.. ఇలా చేయండి!
నకిలీ వెబ్‌సైట్స్ ద్వారా సైబర్ మోసాలకు గురవుతున్నవాళ్లు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సైట్స్, షాపింగ్ సైట్స్ కేటగిరీల్లో ఈ తరహా నకిలీ సైట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటికి లాగిన్ అవ్వడం ద్వారా సిస్టమ్ హ్యాక్ అవ్వడమే కాక పర్సనల్, బ్యాంకింగ్ డీటెయిల్స్ వంటివి రిస్క్‌లో పడతాయి. అందుకే వెబ్‌సైట్ ఓపెన్ చేసేముందు కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలి. అడ్రెస్ బార్ ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసేముందు ముందుగా దాని…