
వెలుగులోకి సైబర్ మోసాల్లో కొత్త కోణాలు.. విషయం తెలిసి విస్తుపోయిన పోలీసులు
సైబర్ మోసాల్లో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రూటు మారుస్తూ.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఈజీ మనీకి అలవాటు పడిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి కోట్లు కొల్లగొట్టారు. క్రిప్టో కరెన్సీ, ఫిక్సడ్ డిపాజిట్లు, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ వంటి పేర్లతో పలువురి నుంచి రూ. 15 కోట్లు సేకరించారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. కోర్టు నుంచి ఐపీ…