
ఆ సమస్య ఉన్నవారు పొరపాటున కూడా దానిమ్మ పండు తినకూడదు..! ఎంత ప్రమాదమో తెలుసా?
నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో చాలా మంది ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నారు. అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఆకుపచ్చ కూరగాయలు, కాలానుగుణ పండ్లు మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా భావిస్తారు. వాటిని తినడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. దానిమ్మ అటువంటి పండ్లలో ఒకటి. చిన్న ఎర్రటి గింజలు కలిగిన దానిమ్మ రుచిని అందరూ ఆస్వాదిస్తారు. దీన్ని తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. దానిమ్మలో…