Vaibhav Sooryavanshi: ఫైనల్ మ్యాచ్ ఆడొద్దు.. వైభవ్ సూర్యవంశీకి షాకిచ్చిన గంభీర్..?
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తరపున వైభవ్ సూర్యవంశీ ఆడే విషయంపై తుది నిర్ణయం భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌దే కానుంది. సెప్టెంబర్ 6 నుంచి చెన్నైలో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య ఫైనల్ జరగనుంది. టీ20 జట్టులో ఉన్న వైభవ్‌తో పాటు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఫైనల్లో పాల్గొనాలా లేదా అన్నది గంభీర్ ఆమోదంపై ఆధారపడి ఉంది. మరోవైపు కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్‌లను…