
Car Fuel tips: కారులో పెట్రోల్/డీజిల్ ఎలా కొట్టించాలి! చాలామందికి తెలియని విషయాలు!
కారుని మంచిగా మెయింటెయిన్ చేయాలనుకునేవాళ్లు కారులో పెట్రోల్/డీజిల్ ఎలా నింపాలి? ఎంత నింపాలి అనే విషయాలు తెలుసుకోవాలి. వీటి గురించి చాలామందికి అవగాహన ఉండదు. అందుకే వాటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫుల్ ట్యాంక్ కారు విషయంలో చాలామంది చేసే తప్పు ఫ్యుయెల్ ట్యాంక్ను ఫుల్ చేయడం. ఇలా చేయడం వల్ల చాలా నష్టాలున్నాయి. ఫ్యుయెల్ ట్యాంక్ ఫుల్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంధనం ఫ్లో సరిగా ఉండదు. ట్యాంక్ లో కొద్దిగా…