OTT Movies: దసరా హాలీడేస్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

OTT Movies: దసరా హాలీడేస్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో


పవన్ కల్యాణ్ అభిమానులకు ముందే దసరా రానుంది. ఎందుకో ప్రత్యేకంగా చెప్పక్కర్లదనుకుంటా. పవర్ స్టార్ నటించిన ఓజీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరాకు తెలుగులో విడుదలయ్యే సినిమా ఇదొక్కటే. అలాగే హిందీలో ఆస్కార్ నామినేటెడ్ మూవీ హౌమ్ బౌండ్ థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఓటీటీల్లోనూ మూవీ లవర్స్ కు మస్త్ ఎంటర్ టైన్మెంట్ దొరకనుంది. పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి సెప్టెంబర్ 2 వారంలో వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రానున్న సినిమాలు, సిరీస్ లపై ఒక లుక్కేద్దాం రండి.

ఆహా

  • జూనియర్ (తెలుగు సినిమా) – సెప్టెంబరు 22

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..

ఇవి కూడా చదవండి

  • ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 26
  • ది గెస్ట్‌ (ఇంగ్లిష్ సిరీస్‌) – సెప్టెంబరు 26
  • అలైస్‌ (ఇంగ్లిష్ సిరీస్‌) – సెప్టెంబరు 26
  • మాంటిస్‌ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 26
  • హౌస్‌ ఆఫ్‌ గిన్నీస్‌ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 26

అమెజాన్ ప్రైమ్ వీడియోలో..

  • హోటల్ కాస్టైరా (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 24
  • కొకైనా క్వార్టర్ బ్యాక్ ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 25
  • టూమచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ (హిందీ టాక్ షో) – సెప్టెంబరు 25
  • మాదేవా (కన్నడ సినిమా) – సెప్టెంబరు 26

జియో హాట్‌స్టార్

  • సుందరకాండ (తెలుగు సినిమా) – సెప్టెంబరు 23
  • ది డెవిల్‌ ఈజ్‌ బిజీ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – సెప్టెంబరు 24
    హృదయపూర్వం (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 26
  • మార్వెల్‌ జాంబియాస్‌ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 24
  • ద బల్లాడ్ ఆఫ్ వల్లిస్ ఐలాండ్ (ఇంగ్లిష్ చిత్రం) – సెప్టెంబరు 28
  • ఉమన్ ఇన్ ద యార్డ్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 28
  • ద ఫ్రెండ్ (ఇంగ్లిష్ చిత్రం) – సెప్టెంబరు 28
  • డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 28

సన్ నెక్స్ట్

  • దూరతీర యానా (కన్నడ మూవీ) – సెప్టెంబరు 26

జీ5 ఓటీటీలో..

  • జనావర్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 26
  • సుమతి వళవు (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 26

ఆపిల్ ప్లస్ టీవీ

  • స్లో హార్సస్ సీజన్ 5 (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 24
  • ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబరు 26
  • ద సావంత్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 26

లయన్స్ గేట్ ప్లే

  • డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 26

మనోరమ మ్యాక్స్

  • సర్తీక్ (మలయాళ మూవీ) – సెప్టెంబరు 26

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • సిక్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – సెప్టెంబరు 24

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *