పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా ఓజీ. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 25న ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. పవవ్ వీరాభిమాని డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించారు. గ్యాంగ్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటింది. భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాడు పవన్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లలో కొత్త బెంచ్ మార్క్ లను నెలకొల్పింది.
ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
నివేదికల ప్రకారం ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ దాటింది. ఇది రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే వరల్డ్ వైడ్ రూ.67 కోట్లకు పైగా వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్లలో మొదటి రోజు OG దాదాపు రూ.100 కోట్లకు పైగా దాటడం ఖాయం. ఇక ఈ సినిమా మొదటి రోజే రూ.150 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి.. యూత్‌కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..
గతంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ ( రూ.104 కోట్లు), యానిమల్ ( రూ.114 కోట్లు), సాహో ( రూ.126 కోట్లు), జవాన్ ( రూ.129 కోట్లు) వంటి బ్లాక్బస్టర్ల ప్రారంభ రోజు మార్కులను దాటుతుందని నిపుణుల అంచనా. ఇక ఓజీ సినిమా భారతీయ చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్స్‌లో టాప్ 10లో ఉండటం దాదాపు ఖాయం. ఇదిలా ఉంటే.. ఓజీ కథ.. ఓజాస్ గంబీర (పవన్ కళ్యాణ్ పాత్ర) చుట్టూ తిరుగుతుంది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..