ప్రస్తుత రోజుల్లో సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతలు కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతుంటారు. అయితే, పైసా ఖర్చు లేకుండానే కొన్ని సినిమాలకు అద్భుతమైన ప్రచారం లభిస్తోంది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి తన రాబోయే చిత్రం అనగనగా ఒక రాజు కోసం ఇలాంటి ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న చిత్రాల జాబితాలో, ప్రమోషన్ల పరంగా అనగనగా ఒక రాజు ఇప్పటికే రెండు అడుగులు ముందుంది. హీరో నవీన్ పోలిశెట్టి స్వయంగా తనదైన మార్కు ప్రమోషన్లతో సినిమాకు ఉచిత ప్రచారం కల్పిస్తున్నారు. గతంలో అనిల్ రావిపూడి తన సినిమా కోసం చేసిన ప్రమోషన్ల తరహాలోనే నవీన్ ఇప్పుడు తన చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సినిమా విడుదలకు మూడు నెలల ముందే టీజర్‌ను విడుదల చేశారు. ఇటీవల మీనాక్షి చౌదరితో కలిసి చేసిన ఒక ప్రచార వీడియో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమాల్లో మిస్ అవుతున్న సాంగ్స్
ఒక్కో సినిమాకు లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న దర్శకులు
మా హీరో పై సెటైర్లా.. సారీ చెప్పకపోతే వదిలిపెట్టం
రీతూ చౌదరితో…. ****! లీక్ వీడియోపై ధర్మ రియాక్షన్
జాక్ ఎఫెక్ట్ 4 కోట్లు అప్పు చేసి మరీ డిస్ట్రిబ్యూటర్లు తిరిగి ఇచ్చేశా..