Lucky Women: మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!

Lucky Women: మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!


కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశి మహిళలకు ఆర్థికంగానే కాక, కెరీర్ పరంగా కూడా శీఘ్ర పురోగతి ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల్లో ఉన్నవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థినులు ఘన విజయాలు సాధిస్తారు. గృహిణుల కుటుంబ, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *