Kamalananda Bharati Swami: బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు

Kamalananda Bharati Swami: బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు


ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా మార్చాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు తమ పేర్లను మారుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరును ఎందుకు మార్చకూడదని ఆయన ప్రశ్నించారు. తెలుగునాడుగా మార్చాలనేది ఎన్టీ రామారావు ఆశయమని, ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదని గరికపాటి అభిప్రాయపడ్డారు. పేరు మార్పు వల్ల ఏపీ ప్రజల బతుకులు మారతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చిన ఉదాహరణను ఆయన ప్రస్తావించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Indian Stock Market: భారత్ స్టాక్ మార్కెట్లపై ఇరాన్ వార్ ఎఫెక్ట్

కార్మికుల బతుకుల్ని చిదిమేస్తున్న బాణా సంచా తయారీ

Donald Trump: ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ ను కూడా ధ్వంసం చేశాం

Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు

Gold-Silver Price: అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న గోల్డ్ ధరలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *