Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి తనయగా సుపరిచితురాలైన జాన్వీ, ఈ పుట్టినరోజును తన కెరీర్‌కు కొత్త మలుపుగా భావిస్తున్నారు. గత ఏడాది ఉత్తరాదిలో విడుదలైన ఆమె మూడు చిత్రాలు, హోమ్ బౌండ్ మినహా, బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో జాన్వీ కపూర్ దృష్టి ప్రస్తుతం పూర్తిగా దక్షిణాది సినీ పరిశ్రమపైనే కేంద్రీకృతమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ – త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??

US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్

LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం

US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *