IPL 2026 : ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే.. మీ ఫేవరెట్ టీమ్‌లో ఉన్నది వీరే

IPL 2026 : ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే.. మీ ఫేవరెట్ టీమ్‌లో ఉన్నది వీరే


IPL 2026 : ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే.. మీ ఫేవరెట్ టీమ్‌లో ఉన్నది వీరే

IPL 2026 : ఐపీఎల్ 2026 మేళాకు నగారా మోగింది. క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పటిష్టమైన సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కేవలం మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. ఎన్నికల తేదీలు ఖరారైన వెంటనే పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కానుంది.

ఈసారి మెగా వేలం తర్వాత అన్ని జట్ల స్వరూపాలు పూర్తిగా మారిపోయాయి. మరి మీ ఫేవరెట్ టీమ్‌లో ఏ ఆటగాళ్లు ఉన్నారో, ఆ 10 జట్ల ఫుల్ స్క్వాడ్ వివరాలు చూద్దాం.

1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రజత్ పటిదార్, ఫిల్ సాల్ట్, జోష్ హేజిల్‌వుడ్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, జాకబ్ బేతేల్, స్వప్నిల్ సింగ్, రసిక్ సలామ్, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్, వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ, మంగేష్ యాదవ్, సాత్విక్ దేశ్వాల్, జోర్డాన్ కాక్స్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా, విక్కీ ఓస్త్వాల్.

2. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH):

పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ స్మరణ్, కామిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్స్, ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జిషన్ అన్సారీ, శివాంగ్ కుమార్, సలిల్ అరోరా, ప్రఫుల్ హింజే, క్రెన్స్ ఫులేత్రా, అమిత్ కుమార్, ఓంకార్ తర్మాలే, సాకిబ్ హుస్సేన్, శివమ్ మావి, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్‌స్టన్, అనికేత్ వర్మ.

3. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR):

వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్, సునీల్ నరైన్, అంగ్ క్రిష్ రఘువంశీ, అజింక్య రహానే, మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, మతీషా పతిరాణా, తేజస్వి సింగ్, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, టిమ్ సీఫెర్ట్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఆకాష్ దీప్, రచిన్ రవీంద్ర.

4. చెన్నై సూపర్ కింగ్స్ (CSK):

ఎంఎస్ ధోని, సంజూ శామ్సన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్, శివమ్ దూబే, రామకృష్ణ ఘోష్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, అన్షుల్ కాంబోజ్, జమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్, నూర్ అహ్మద్, శ్రేయస్ గోపాల్, అకీల్ హొస్సేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫోక్స్.

5. ఢిల్లీ క్యాపిటల్స్ (DC):

కెఎల్ రాహుల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, ఆకిబ్ నబీ, పాతుమ్ నిస్సంక, లుంగీ ఎంగిడి, సాహిర్ పరేఖ్, పృథ్వీ షా, కైల్ జేమిసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, త్రిపూర్ణ విజయ్, అజయ్ మండల్, ముఖేష్ కుమార్, మిచెల్ స్టార్క్, టి నటరాజన్, దుష్మంత చమీర, నితీష్ రాణా.

6. గుజరాత్ టైటాన్స్ (GT):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, జోస్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, గుర్నూర్ సింగ్ బ్రార్, మానవ్ సుతార్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, అశోక్ శర్మ, జేసన్ హోల్డర్, టామ్ బాంటన్, ల్యూక్ వుడ్, పృథ్వీరాజ్ యార్రా.

7. ముంబై ఇండియన్స్ (MI):

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రయాన్ రికెల్టన్, తిలక్ వర్మ, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, నమన్ ధీర్, విల్ జాక్స్, కార్బిన్ బాష్, రాజంగద్ బావా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, అల్లా గజన్ఫర్, శార్దూల్ ఠాకూర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, మయాంక్ మార్కండే, క్వింటన్ డికాక్, దానిష్ మాలేవార్, అథర్వ అంకోలేకర్, మహమ్మద్ ఇజార్, మయాంక్ రావత్.

8. పంజాబ్ కింగ్స్ (PBKS):

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, నెహాల్ వధేరా, ముషీర్ ఖాన్, హర్నూర్ సింగ్, విష్ణు వినోద్, షాశాంక్ సింగ్, పాయల అవినాష్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంష్ షెడ్గే, మిచెల్ ఓవెన్, విజయ్‌కుమార్ వైషాక్, యశ్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, కూపర్ కానోలీ, బెన్ ద్వార్షుయిస్, విశాల్ నిషాద్, ప్రవీణ్ దూబే, హర్‌ప్రీత్ బ్రార్.

9. లక్నో సూపర్ జెయింట్స్ (LSG):

రిషబ్ పంత్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, మయాంక్ యాదవ్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, అవేష్ ఖాన్, మోసిన్ ఖాన్, ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, మహమ్మద్ షమీ, అర్జున్ టెండూల్కర్, వానిందు హసరంగా, అన్రిచ్ నోర్ట్జే, ముకుల్ చౌదరి, అక్షత్ రఘువంశీ, నమన్ తివారీ, జోష్ ఇంగ్లిస్.

10. రాజస్థాన్ రాయల్స్ (RR):

యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, వైభవ్ సూర్యవంశీ, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, యుద్ధవీర్ సింగ్ చరక్, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, శుభమ్ దూబే, షిమ్రాన్ హెట్మెయర్, లుహాన్ డిప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, సామ్ కరన్, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, విఘ్నేష్ పుత్తూరు, యశ్ రాజ్ పుంజా, రవి సింగ్, అమన్ రావు, బ్రిజేష్ శర్మ, కుల్దీప్ సేన్, ఆడమ్ మిల్నే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *