IND vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీస్ పోరు.. కట్‌చేస్తే.. పాకిస్తాన్ ప్రపంచ రికార్డును మడతెట్టేసిన భారత్

IND vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీస్ పోరు.. కట్‌చేస్తే.. పాకిస్తాన్ ప్రపంచ రికార్డును మడతెట్టేసిన భారత్

టీం ఇండియా ఇప్పుడు 6వ సారి సెమీఫైనల్‌కు చేరుకోవడం ద్వారా పాకిస్తాన్ ప్రపంచ రికార్డును సమం చేసింది. భారత జట్టు 2007, 2014, 2016, 2022, 2024, 2026 సంవత్సరాల టీ20 ప్రపంచ కప్‌లలో సెమీఫైనల్‌కు చేరుకుంది. దీంతో, టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సార్లు సెమీఫైనల్ రౌండ్‌లో కనిపించిన జట్టుగా కూడా ఘనత సాధించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *