IMDbలో 7.2/10 రేటింగ్.. ఈ నలుగురు ఆడాళ్ళు మామూలోళ్లు కాదు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా..

IMDbలో 7.2/10 రేటింగ్.. ఈ నలుగురు ఆడాళ్ళు మామూలోళ్లు కాదు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా..


థియేట్సర్స్‌లో సినిమాలు దుమ్మురేపుతున్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు థియేటర్స్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లో రకరకాల జోనర్స్ లో సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లో ట్రెండింగ్ లో దూసుకుపోతున్న సినిమాల్లో హారర్, రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సినిమాలు బోల్డ్ సీన్స్‌తో రచ్చ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ రొమాంటిక్ సినిమా ఓటీటీని ఊపేస్తోంది. ఈ సినిమాలో సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.! సినిమాను ఒంటరిగా చూడటమే బెటర్. ఇంతకూ ఈ సినిమా ఏంటంటే..

ఒక్కసారిగా పాము కరిచేసింది.. అతను చనిపోయేసరికి అందరం షాక్ అయ్యాం..!

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ చిన్న గ్రామంలో నలుగురు స్నేహితురాలు ఉంటారు. ఈ నలుగురు అమ్మాయిల భర్తలు నగరంలో ఏళ్ల తరబడి పని చేస్తూ ఉంటారు. దాంతో ఊర్లో ఉన్న ఆ అమ్మాయిలో ఒంటరితనం భరించలేక తోడు కోరుకుంటారు. అయితే ఆ అమ్మాయిల భర్తలు మాత్రం నగరంలోని వేశ్యల దగ్గరకు వెళ్తారు. కానీ భార్యలును, ఊర్లోని కుటుంబ బాధ్యతను పట్టించుకోరు. అయితే ఈ నలుగురు అమ్మాయిల్లో ఓ అమ్మాయి ఊర్లోని బాడీ బిల్డర్ తో ఎఫైర్ పెట్టుకుంటుంది. రోజూ అతనితో గడుపుతూ ఉంటుంది. అది తెలిసి మిగిలిన ముగ్గురు కూడా తమ కోరిక తీర్చాలని ఆ అమ్మాయిని అడుగుతారు.

లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

అలా నలుగురు అమ్మాయిలో ఆ వ్యక్తితో తో ఎఫైర్ నడిపిస్తూ ఉంటారు. అయితే ఓ రోజు అనుమానాస్పద స్థితిలో అతను చనిపోతాడు. నలుగురు అమ్మాయిలో ఓ అమ్మాయి ఇంట్లో అతను చనిపోతాడు. దాంతో ఆ అమ్మాయిల జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు అతను ఎలా చనిపోయాడు. ఆ అమ్మాయిలు తర్వాత ఏం చేశారు..? ఊర్లో వారికి అనుమానం వచ్చిందా .? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా పేరు చార్ లుగాయ్. ఈ సినిమా హిందీలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో నిధి ఉత్తమ్, మాన్సీ జైన్, దీప్తి గౌతమ్, కమల్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో 7.2/10 రేటింగ్ సొంతం చేసుకుంది ఈ సినిమా. ప్రస్తుతం యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది ఈ సినిమా.

ఇవి కూడా చదవండి

ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *