ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ వాతావరణంతో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లకు చేరువయ్యాయి. హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు అంతర్జాతీయంగా కలవరం సృష్టిస్తున్నాయి, 2020లో ప్రపంచ చమురు సరఫరాలో మూడొంతులు ఈ జలసంధి నుంచే జరిగింది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి, ఔన్స్ బంగారం $5340కి పైగా ట్రేడ్ అవుతూ నెల రోజుల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆసియా మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కాగా, దుబాయ్, అబుదాబి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు రెండు రోజులు సెలవు ప్రకటించాయి. భారత మార్కెట్లలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా గణనీయమైన నష్టాలతో కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం స్టాక్ మార్కెట్ల పతనానికి, బంగారం, వెండి, ఆయిల్ ధరలు మరింత పెరగడానికి దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే
Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!