ఏ బంగారానికి లోన్ వస్తుంది: అన్ని రకాల బంగారంపై బ్యాంకులు లోన్ ఇవ్వవు. బంగారు ఆభరణాలు, బంగారు నాణేలకు మాత్రమే లోన్లు ఇస్తాయి. 24 క్యారట్ గోల్డ్ బార్లు, బిస్కెట్లు, గోల్డ్ ETFలు లేదా మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ రాదు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రైమరీ గోల్డ్ లోన్లకు అనర్హం.