Headlines

Gaddar Film Awards 2026: గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..

Gaddar Film Awards 2026: గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..

Gaddar Film Awards 2026: గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..

ప్రముఖ గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా 2025వ సంవత్సరానికి గానూ తుది జాబితాను జ్యూరీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజా రమణి , మణిశర్మ, ప్రగతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలో విజేతల జాబితాను అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ప్రకటించారు. అలాగే విలక్షణ నటి జయసుధకు అక్కినేని నాగేశ్వర రావు అవార్డ్ ప్రకటించారు.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *