Fire Accident: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగుతున్న మంటలు

Fire Accident: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగుతున్న మంటలు


Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షోరూమ్‌లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్న పడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *