Europe Trip: తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

Europe Trip: తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్


నమస్తే! ట్రావెల్ టైమ్స్ కు స్వాగతం. ప్రయాణం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ప్రపంచం చాలా చిన్నదిగా కనబడుతుంది. ప్రతి ఒక్కరూ ప్రపంచంలోని ప్రతి అద్భుతాన్ని చూడాలనుకుంటారు, వాటిలో యూరప్ అగ్రస్థానంలో ఉంటుంది. మరి అంత పెద్ద ప్రదేశాన్ని తక్కువ ఖర్చుతో ఎలా సందర్శించాలి? పర్యటనను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఈ ఎపిసోడ్‌లో దాని గురించి తెలుసుకుందాం. శతాబ్దాల నాటి అందాలను దాచుకుని, యాత్రికులను ఆకట్టుకుంటున్న అత్యంత సుందర ప్రదేశం యూరప్. ప్రయాణం ఇష్టమున్న ఎవరైనా మ్యాప్‌లో మొదట గుర్తించే పేరు యూరప్. క్రూజ్‌లో యూరప్ అందాలను చూస్తూ మంచు కప్పిన దేవకన్యలా ఉన్న కొన్ని ప్రదేశాలకు ప్రపంచంలో ఏ ఇతర ట్రావెల్ స్పాట్ సరిపోదు. పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా వీసా కోసం చూసే ప్రదేశం కాబట్టే దీనికి అంత క్రేజ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మొదలైన యుద్ధం

రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు

Gold & Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *