ఈ నిర్ణయాన్ని కార్యరూపం దాల్చడానికి అవసరమైన సాంకేతికతను ఈపీఎఫ్ఓ ఇప్పటికే సిద్దం చేసింది. అది జనవరి 2026 నాటికి అందుబాటులోకి రానుంది. కాగా, దేశంలో ఈపీఎఫ్ఓకు 7.8 కోట్ల మంది ఖాతాదారులున్న సంగతి తెలిసిందే.