భారతీయ కంపెనీలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇతర రంగాలపై పడిన సుంకాల భారం ఇప్పుడు ఫార్మా రంగంపై పడనుంది. భారత కంపెనీలపై పగబట్టినట్లుగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ప్రకటన ప్రకారం, భారత ఫార్మా దిగుమతులపై అక్టోబర్ 1 నుండి 100 శాతం సుంకాలు అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయం భారత ఫార్మా పరిశ్రమకు పెద్ద సవాలుగా మారనుంది. అమెరికాలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులు, అలాగే అమెరికాలో నిర్మాణంలో ఉన్న ఫార్మా కంపెనీలకు ఎలాంటి సుంకాలు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు CM రేవంత్ రెడ్డి సూచనలు
టాలీవుడ్ లో అగ్రనటుల మధ్య మొదలైన చిన్నపాటి యుద్ధం
నీ అభిమానం బంగారం కాను.. గోల్డ్ మొబైల్ కవర్ పై బంగారంతో కోహ్లీ ఫొటో
దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్ పే బంపర్ ఆఫర్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!