Dhurandhar 2: మార్చి 19న ధురంధర్‌ 2 రిలీజ్‌ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్‌

Dhurandhar 2: మార్చి 19న ధురంధర్‌ 2 రిలీజ్‌ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్‌


Dhurandhar 2: మార్చి 19న ధురంధర్‌ 2 రిలీజ్‌ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్‌

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్‌ 2 ది రివెంజ్ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది సమయానికే లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడై, సినిమాకున్న క్రేజ్‌ను స్పష్టం చేశాయి. మార్చి 18న సాయంత్రం 5:10 గంటలకు పడే ప్రీమియర్ షోల కోసం యువతలో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. ఈసారి ధురంధర్‌ 2 ప్రమోషనల్ కంటెంట్ నార్త్ నుంచే కాకుండా, సౌత్ ఇండియాలోనూ బలమైన ప్రభావాన్ని చూపుతోంది. అందుకే, సౌత్ ఇండియా నుంచే మొదటి రోజు 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీ చిత్రాల విడుదల వాయిదా.. VFX సమస్యలే కారణమా ??

Shankar: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్‌ఫ్యూజన్‌.. శంకర్ ఏం చేయబోతున్నారు ..?

Vijay-Rashmika: బ్యాక్‌ టు షూట్‌.. షాకిస్తున్న విరోష్‌ జంట

గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?

ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *