Deepika Padukone: హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి నో చెప్పిన బ్యూటీ

Deepika Padukone: హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి నో చెప్పిన బ్యూటీ


బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఇటీవల సినిమా వార్తల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజా అప్‌డేట్‌తో ఆమె మరోసారి పరిశ్రమలో చర్చనీయాంశంగా మారారు. దీపిక తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై గ్లోబల్ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఈ మధ్య వరుసగా సౌత్ సినిమాలైన మోస్ట్ అవైటెడ్ స్పిరిట్, ఆ తర్వాత కల్కి 2898 AD సీక్వెల్ నుంచి కూడా తప్పుకోవడంతో ఆమె సినిమా ఎంపిక, షరతుల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. సౌత్ ఆడియన్స్ ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో xXx: రిటర్న్ ఆఫ్ శాండర్ కేజ్ వంటి హాలీవుడ్ చిత్రంలో నటించిన దీపికకు రీసెంట్‌గా మరో ఆఫర్ వచ్చింది. పాపులర్ ఇంగ్లీష్ షో ది వైట్ లోటస్ సిరీస్ నెక్స్ట్ సీజన్‌లో నటించడానికి దీపికను ఎంపిక చేశారు. అయితే, ఈ సిరీస్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి దీపిక నిరాకరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shraddha Srinath: అప్ కమింగ్ మూవీస్ మీదే శ్రద్ధా శ్రీనాథ్ ఆశలు

Sujeeth: యూనివర్స్ బిల్డ్ చేస్తున్న సుజిత్.. ప్రభాస్, పవన్, నానితో భారీ ప్రణాళికలు

నిరాశపరుస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్

టాలీవుడ్‌లో మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్..దేనికోసం ఇదంతా

Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *