Credit Card: ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆ ఆఫర్లు అన్నీ బంద్..

Credit Card: ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆ ఆఫర్లు అన్నీ బంద్..


ప్రముఖ బ్యాంకులైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులపై అందిస్తున్న వివిధ ఆఫర్లను కట్ చేశాయి. గత ఏడాది నంచి కొన్నింటిని తొలగించేస్తున్నాయి. సినిమా టికెట్లపై ఇచ్చే వన్ ప్లస్ వన్ ఆఫర్లు, తగ్గింపులను కొన్ని బ్యాంకులు పూర్తిగా నిలిపివేశాయి. ఇక ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రివార్డ్ పాయింట్స్‌ను తగ్గించేశాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *