CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం

CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం


CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతి భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. కేంద్ర సహకారంతో అమరావతి నిర్మాణం పురోగతిలో ఉందని ఆయన సభకు తెలిపారు. రాబోయే మూడేళ్లలో అమరావతి ఒక రూపకల్పనతో ముందుకు వస్తుందని, తదుపరి సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు తమ క్వార్టర్స్‌లో ఉండే వెసులుబాటు కలుగుతుందని సీఎం వివరించారు. ఇక్కడే మంత్రులు సహా అందరం కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది

Chat GPT: ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ’.. 25 లక్షల యూజర్లు చూపు ఆ AI వైపే

జంబలకిడిపంబ హోలీ చూసారా.. !! వాళ్ళు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్ళు అవుతారు

Iran Strikes Back at Israel: ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్

Egg Prices: వార్ ఎఫెక్ట్ తో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *