Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??

Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??


ప్రస్తుతం ఒకే తేదీన విడుదలవుతున్న రెండు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదే తరహా పరిస్థితి ఏప్రిల్ 30న కూడా ఏర్పడనుంది. ఈ తేదీన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ఫస్ట్ సింగిల్ చికీరి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సెకండ్ సింగిల్ కూడా విడుదలైంది. మళ్ళీ మళ్ళీ పుడతామా ఏంటి వంటి రామ్ చరణ్ డైలాగ్‌లు ప్రేరణగా నిలుస్తున్నాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్ నటనను రంగస్థలంలో చూసిన ప్రేక్షకులు, పెద్దిలో కొత్త వైవిధ్యాన్ని చూడాలని ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhurandhar: ధురంధర్ సీక్వెల్ తో భూత్ బంగ్లా ట్రైలర్ రిలీజ్

Allu Arjun: బన్నీతో బాసిల్‌.. మరి స్టోరీ కనెక్ట్ అయిందా

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విజయ్

Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా

హిట్ కోసం తెలుగు దర్శకులే కావాలంటున్న తమిళ హీరోలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *