IND vs ZIM: ‘ఇట్టైతే టీమిండియా గెలవడం కష్టమే.. ఆ ఇద్దరు వేస్ట్, అర్జంటుగా పీకేయండి’
Team India Playing XI: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓటమి తర్వాత, భారత్ ప్లేయింగ్ XI ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వడం వివాదాస్పదమైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సుందర్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. జింబాబ్వేతో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్…