Telangana: ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ పండుగలాంటి వార్త.. రూ. 10 లక్షల అదనపు బెనిఫిట్.!
ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు మెట్రో ఆధీనంలోకి తీసుకునేందుకు కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఉద్యోగులకు అందబోయే ఆ రూ.10 లక్షల అదనపు బెనిఫిట్ ఏంటి? మెట్రో టేకోవర్ విలువ ఎంత..? ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 ఏళ్ల లోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్‌గా వచ్చే బెనిఫిట్లతో పాటు అదనంగా రూ.10 లక్షలు ఇచ్చేలా…