సీనియర్ నేత కోనేరు కోనప్ప మరోసారి బీఆర్ఎస్లోకి తిరిగి చేరడం తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా సిర్పూర్-కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తిని రేపుతోంది. గతంలో బీఎస్పీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో పయనించి, ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్లోకి వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో ఉన్నంతవరకు తాను ఆ పార్టీలో చేరనని కోనప్ప శపథం చేశారు. అయితే, అనూహ్యంగా తన సోదరుడు కృష్ణారావుతో కలిసి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ పెద్దల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో