Ayesha Meera: 18 ఏళ్ళు అలుపెరగక పోరాడినా.. మాకు న్యాయం జరగలేదు

Ayesha Meera: 18 ఏళ్ళు అలుపెరగక పోరాడినా.. మాకు న్యాయం జరగలేదు


ఆయేషా మీరా హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినప్పటికీ, 18 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. సీబీఐ విచారణ సైతం బాధ్యులను తేల్చలేకపోయిందని ఆరోపణలున్నాయి. “నన్ను చంపింది ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం దొరకకుండానే కేసు మూతపడటంపై ఆయేషా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?

Court Issue Movies: కోర్టు గొడవల్లో నలిగిపోతున్న సినిమాలు

తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు

అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *