rajeshchukka117@gmail.com

Ration Cards: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఎప్పుడైనా.. నిరంతర ప్రక్రియకు శ్రీకారం

Ration Cards: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఎప్పుడైనా.. నిరంతర ప్రక్రియకు శ్రీకారం

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించిన ఆయన.. అర్హులైన వారికి ఎప్పటికప్పుడు అధికారులు కార్డులు జారీ చేస్తూనే ఉంటారని వెల్లడించారు. ఇందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీఒక్కరికీ రేషన్ కార్డులు ఇచ్చేలా తమ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని, ఈ…

Read More
Sahibzada Farhan : సాహిబ్‌జాదా ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు

Sahibzada Farhan : సాహిబ్‌జాదా ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు

Sahibzada Farhan : టీ20 క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది.. అదే పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్. 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఈ యువ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఫర్హాన్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. కేవలం 60 బంతుల్లోనే 100 పరుగులు చేసిన ఆయన, సిక్సర్ల సునామీతో పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశాడు. కేవలం ఒకే మ్యాచ్‌తో ఐదు భారీ ప్రపంచ…

Read More
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖమేనీ మృతి చెందారని ప్రకటించారు. తొలుత దీనిని ఇరాన్ ఖండించింది. చివరకు ఖమేనీ చనిపోయినట్లు ఆ దేశ మీడియా కన్ఫార్మ్ చేసింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు…

Read More
Gold Prices: యుద్దం ఎఫెక్ట్.. బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఆమాంతం పెరిగిన రేట్లు.. ఇప్పుడు ఎంతంటే..?

Gold Prices: యుద్దం ఎఫెక్ట్.. బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఆమాంతం పెరిగిన రేట్లు.. ఇప్పుడు ఎంతంటే..?

అమెరికా-ఇరాన్ మధ్య యుద్దంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి. దీంతో పసిడిలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో కొనుగోలుదారుల నుంచి డిమాండ్ వెల్లువెత్తడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. యుద్దం ముగిసేంతవరకు రేట్లు ఇంకా పెరిగే అవకాశముంది. ఖమేనీ మరణించినా ఇరాన్‌పై యుద్దం కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఉద్రిక్తతలు…

Read More
IND vs WI: ఈడెన్ గార్డెన్స్ పిచ్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!

IND vs WI: ఈడెన్ గార్డెన్స్ పిచ్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!

IND vs WI Pitch Report Eden Gardens: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భారత్–వెస్టిండీస్ (IND vs WI) మధ్య మార్చి 1న కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న మ్యాచ్ టోర్నీలో అత్యంత కీలక పోరుగా భావిస్తున్నారు. రెండు జట్లూ 2 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌గా మారింది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే అందరి చూపు…

Read More
Manchu Manoj: విద్యార్థులకు మంచు మనోజ్ విలువైన సలహా! ఐఫోన్ 17 ప్రో మాక్స్ కవర్ వెనుక రహస్యం ఇదే!

Manchu Manoj: విద్యార్థులకు మంచు మనోజ్ విలువైన సలహా! ఐఫోన్ 17 ప్రో మాక్స్ కవర్ వెనుక రహస్యం ఇదే!

ఆడంబరాల కోసం అప్పులు చేయవద్దంటూ ఆయన చెప్పిన మాటలు యువతలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఆయన మాటల్లో వేగం ఉంటుంది.. చేతల్లో ఉత్సాహం ఉంటుంది. మంచు కుటుంబం నుండి వచ్చిన ఈ హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సంపాదించుకున్నాడు. తాజాగా ఒక యూనివర్సిటీ ఈవెంట్‌కు అతిథిగా వెళ్లిన ఆయన, స్టేజీపై తన జేబులో నుండి ఒక ఐఫోన్ తీసి అందరికీ చూపించాడు. ఆ ఫోన్ వెనుక ఉన్న ఒక చిన్న రహస్యాన్ని బయటపెడుతూ, నేటి తరం…

Read More
Iran-US-Israel Tensions: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్..

Iran-US-Israel Tensions: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్..

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం దశాబ్దాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాడిని ఇరాన్‌పై ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిచెందారని.. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. Source link

Read More
గర్ల్‌ఫ్రెండ్‌ కోసం సినిమా వదులుకున్నాడా? సైఫ్ అలీ ఖాన్ డెబ్యూ మూవీపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు! 

గర్ల్‌ఫ్రెండ్‌ కోసం సినిమా వదులుకున్నాడా? సైఫ్ అలీ ఖాన్ డెబ్యూ మూవీపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు! 

ప్రేమ కోసం కెరీర్‌ను వదులుకున్నాడని కొందరు అంటే, కాదు ఆయన ప్రవర్తనే కారణమని మరికొందరు అంటారు. ఆ వివాదంపై తాజాగా ఒక దర్శకుడు ఇచ్చిన వివరణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన 1993లో ‘పరంపర’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. కానీ నిజానికి అంతకంటే ముందే ఒక భారీ ప్రాజెక్టుతో లాంచ్ అవ్వాల్సింది. అయితే ఆ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే ఆయనను తొలగించి మరో హీరోను తీసుకున్నారు. అప్పట్లో ఒక వింత ప్రచారం జరిగింది.. “నీ…

Read More
Nikki Tamboli: చెప్పులు లక్షన్నర.. మాయిశ్చరైజర్ రూ. 75 వేలు! నిక్కీ తంబోలి ‘గోవా’ వెకేషన్ వైరల్!

Nikki Tamboli: చెప్పులు లక్షన్నర.. మాయిశ్చరైజర్ రూ. 75 వేలు! నిక్కీ తంబోలి ‘గోవా’ వెకేషన్ వైరల్!

ఆమె వేసుకున్న డ్రెస్ కంటే, కాళ్లకు ధరించిన చెప్పుల ధర వింటే సామాన్యుల గుండె ఆగిపోవాల్సిందే. ఒక మధ్యతరగతి కుటుంబం ఏడాది పొడవునా గడిపేసేంత ఖర్చు కేవలం ఒక జత చెప్పులకే పెట్టిన ఆ బ్యూటీ విలాసవంతమైన జీవితం ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. ఆమె ఒకప్పుడు తెలుగులో ఒక అడల్ట్ కామెడీ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హిందీ రియాలిటీ షో బిగ్ బాస్…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 1, 2026): మేష రాశి వారికి వాహన యోగానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశముంది. అయితే పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాభవం పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగం విషయంలో సంతృప్తికర వాతావరణం…

Read More