rajeshchukka117@gmail.com

క్రెడిట్‌ కార్డ్‌ వాడుతున్నారా? అయితే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన రూల్స్‌ ఇవే!

క్రెడిట్‌ కార్డ్‌ వాడుతున్నారా? అయితే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన రూల్స్‌ ఇవే!

మీరు క్రెడిట్ కార్డు వాడుతుంటే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడకం సర్వసాధారణమైపోయింది. టైర్ 2, టైర్ 3 నగరాలతో పాటు మెట్రో నగరాల్లో కూడా క్రెడిట్ కార్డుల ట్రెండ్‌ కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డులు మన దైనందిన అవసరాలలో భాగమయ్యాయి. ఇంతలో ఏప్రిల్ 1 నుండి క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలలో ప్రధాన మార్పులు చేయబోతున్నారు. అవేంటో ఇప్పుడు దూద్దాం.. క్రెడిట్ కార్డులకు సంబంధించిన మొదటి రూల్‌ ఏమిటంటే…..

Read More
Jr.NTR: ఎంత పని చేశావ్ అన్నా.. ఆ రెండు బ్లాక్ బస్టర్స్ మిస్సైన ఎన్టీఆర్.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నారట..

Jr.NTR: ఎంత పని చేశావ్ అన్నా.. ఆ రెండు బ్లాక్ బస్టర్స్ మిస్సైన ఎన్టీఆర్.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నారట..

తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. తన కెరీర్ లో కథ విన్న తర్వాత సినిమా చేయనని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ తరువాత, ఇతర నటులు ఆ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనను తాను ప్రశ్నించుకున్నాడు, “నేను ఎందుకు చేయలేదు?” అని చాలా సార్లు అనుకున్నారట తారక్. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని…

Read More
Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

ఫిబ్రవరి 24న కుంభ రాశిలో పంచగ్రహ కూటమి (సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు) ప్రభావం ఉండటంతో అన్ని రాశుల వారికి మానసిక స్థిరత్వం, భావోద్వేగ నియంత్రణ చాలా అవసరం. మేష రాశి వారికి ఆర్థికంగా భారీ లాభాలు వచ్చే అవకాశముంది. అయినా స్నేహితులతో చిన్నపాటి వివాదాలకు అవకాశముంది. వృషభ రాశి వారు తమ వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. మిథున రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు…

Read More