సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ కీలక నిర్ణయం.. షెడ్యూల్‌లో ఊహించని మార్పులు..?
T20 World Cup 2026 Schedule Change: టీ20 వరల్డ్ కప్ 2026 మధ్యలో ఐసీసీ సెమీఫైనల్ మ్యాచ్‌ల వేదికలపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో టోర్నమెంట్ షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం సూపర్–8 మ్యాచ్‌లు కొనసాగుతుండగా, అనంతరం రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరగనున్నాయి. సెమీఫైనల్ వేదికలు ఏ జట్లు అర్హత సాధిస్తాయన్నదానిపై ఆధారపడి మారే విధంగా ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో…