
ఎట్ ప్రజెంట్ అట్లీ డైరెక్షన్లో మూవీ చేస్తున్న బన్నీ.. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడు. AA 23 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోయేఈ సినిమా నుంచి.. రీసెంట్గా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ గ్లింప్స్ సెన్సేషన్‌గా మారింది. రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. AA23 సినిమా కోసం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు.. మైత్రీ మూవీ మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ న్యూస్… బన్నీ సినిమా కోసం.. లోకేష్‌కు ఏకంగా 75కోట్లు రెమ్యునరేషన్‌తో పాటు.. లాభాల్లో ఒక శాతం వాటా కూడా చెల్లించనున్నారట మైత్రీ మేకర్స్. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే.. AA23 బ్లాక్‌బస్టర్ ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ డీల్ గురించి మైత్రీ మూవీ మేకర్స్ వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోయినా.. లీక్ అయిన ఈ ఇన్ఫో మాత్రం ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్
డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా
Mahesh Babu: అల్లు అర్జున్ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??
గ్యాస్ ఎఫెక్ట్.. పిస్తా హౌస్‌లో 750 రకాల వంటకాలు బంద్
Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా